(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.37. అధ్యాయః 037
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రహ్మాదిసర్వజగతామనిత్యత్వాదికథనపూర్వకం నారాయణస్య నిత్యత్వాదికథనేన తదుపాసనవిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`భీష్మ ఉవాచ।

సదృశం రాజశార్దూల వృత్తస్య చ కులస్య చ॥ 13-37-1(82288)
కో రాజ్యం విపులం గృహ్య స్ఫీతాకారం పునర్మహత్।
నిర్జితారాతిసామంతం దేవరాజ్యోపమం సుఖం॥ 13-37-2(82289)
రాజ్యే రాజ్యగుణా యే చ తాన్వ్యుదస్య నరాధిప।
దోషం పశ్యతి రాజేంద్ర దేహేఽస్మిన్పాంచభౌతికే॥ 13-37-3(82290)
అతిక్రాంతాస్త్వయా రాజన్వృత్తేన ప్రపితామహాః।
ధర్మో విగ్రహవాంధీరో విదురశ్చ మహాయశాః॥ 13-37-4(82291)
సంజయశ్చ మహాతేజా యే చాన్యే దివ్యదర్శనాః।
ప్రవృత్తజ్ఞానసంపన్నాస్తత్వజ్ఞానవిదో నృప॥ 13-37-5(82292)
తేఽతిక్రాంతా మహారాజ బ్రహ్మాద్యాః ససురాసురాః।
అనిత్యం దుఃఖసంతప్తం జగదేతన్న సంశయః॥ 13-37-6(82293)
ఏవమేతాన్మహాబాహో బ్రహ్మాద్యాన్ససురాసురాన్।
అనిత్యాన్సతతం పశ్య మనుష్యాదిషు కా కథా॥ 13-37-7(82294)
నిత్యాం తు ప్రకృతీమాహ యాఽసౌ ప్రసవధర్మిణీ।
అరూపిణీమనిర్దేశ్యామకృతాం పురుషాతిగాం॥ 13-37-8(82295)
తామత్యంతసుఖాం సౌంయాం నిర్వాణమితి సంజ్ఞితాం।
ఆహుర్బ్రహ్మర్షయో హ్యాద్యాం భువి చైవ మహర్షయః॥ 13-37-9(82296)
తయా పురుషరూపిణ్యా ధర్మప్రకృతికోఽనఘ।
స యాత్యేవ హి నిర్వాణం యత్తత్ప్రకృతిసంజ్ఞితం॥ 13-37-10(82297)
స ఏష ప్రాకృతో ధర్మో భ్రాజత్యాదియుగే నృప।
వికారధర్మాః శేషేషు యుగేషు భరతర్షభ।
భ్రాజంతేఽభ్యధికం వీర సంసారపథగోచరాః॥ 13-37-11(82298)
ప్రకృతీనాం చ సర్వాసామకృతా ప్రకృతిః స్మృతా।
ఏవం ప్రకృతిధర్మా హి వరాం ప్రకృతిమాశ్రితా॥ 13-37-12(82299)
పశ్యంతి పరమాం లోకే దృష్టాదృష్టానుదర్శినీం।
సత్వాదియుగపర్యంతే త్రేతాయుగసముద్భవే॥ 13-37-13(82300)
కామం కామయమానేషు బ్రాహ్మణేషు తిరోహితః।
కుపథేషు తు ధర్మేషు ప్రాదుర్భూతేషు కౌరవ।
జాతో మందప్రచారో హి ధర్మః కలియుగే నృప॥ 13-37-14(82301)
నిత్యస్తు పురుషో జ్ఞేయో విశ్వరూపో నిరంజనః।
బ్రహ్మాద్యా అపి దేవాశ్చ యం సదా పర్యుపాసతే॥ 13-37-15(82302)
తం చ నారాయణం విద్ధి పరం బ్రహ్మేతి శాశ్వతం।
తత్కర్మ కురు కాయేన ధ్యాయస్వ మనసా చ తం॥ 13-37-16(82303)
కీర్తయస్వ చ తన్నామ వాచా సర్వత్ర భూపతే।
తత్పదం ప్రాప్నుహి ప్రాప్యం శాశ్వతం చాపునర్భవం॥ 13-37-17(82304)
ఇత్యేతద్విష్ణుమాశ్రిత్య సంసారగ్రహమోక్షణం।
కథితం తే మహాబాహో కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥' ॥ 13-37-18(82305)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తత్రింశోఽధ్యాయః॥ 37 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-37-3 దేహేఽస్మిన్పంచవింశక ఇతి ట. థ. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.